Inkaasta Baaga Nerchukovaali

“క్షమించండి..నేను ఈ పక్క ఇంట్లోకి మూడు రోజుల క్రితం కొత్తగా

వచ్చాను.మీ ఇంట్లో రోజూ సంగీతం పాడేది ఎవరండీ ?”అడిగాడు 

వచ్చిన వ్యక్తి.

“మా ఆవిడండీ.ఏం మీ పిల్లలకి సంగీతం నేర్పించమని

అడగటానికి వచ్చారా ?”అడిగాడు రామనాథం.

“కాదు...ఆవిడనే ఇంకాస్తా బాగా నేర్చుకుని పాడమని చెప్పడానికి

వచ్చా ?”చెప్పాడు వచ్చిన వ్యక్తి.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రామనాధం.