Home » Wife and Husband Jokes » రెండు నిముషాల తర్వాత

రెండు నిముషాల తర్వాత

best collection of Wife and husband dirty jokes in telugu

 

రెండు నిముషాల తర్వాత

“సార్! మీ ఆవిడ నుంచి ఫోన్” సెక్రటరీ అన్నాడు బాస్‌తో.
రెండు నిముషాలు అలాగేపట్టుకు నిలబడి ఆ తర్వాత ఇవ్వు!
“అదేమిటి సార్?”
“ప్రారంభంలో ఓ రెండు నిముషాలు.. డిష్యుం – డిష్యుంలుంటాయి.
అసలు సంగతి తర్వాతకు గానీ చెప్పే అలవాటు లేదావిడకి”.

google-banner