Home » Wife and Husband Jokes » రంభలా ఉన్నావు

రంభలా ఉన్నావు

Read and enjoy popular collection of romantic jokes about wife and husband

 

రంభలా ఉన్నావు

“ఏంటీ వెధవ పని, అడుక్కునే వాడికెవరైనా రూపాయో, రెండో వేస్తారు. నువ్వు పది రూపాయలు వేశావేంటి?” కోపంగా అన్నడు భర్త.
“నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు. పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు” అన్నిది కామేశ్వరి.

 

google-banner