స్వర్గంలో క్రికెట్

Read and enjoy best and funniest sports jokes about heaven

 

స్వర్గంలో క్రికెట్

సచిన్ గంగూలీ ఇద్దరూ 75 and 80 ఏళ్ళ వయసు వాళ్ళు అవుతారు. ఇద్దరూ ఒక పార్కులో కూర్చుని పావురాలకు గింజలేస్తూ మాట్లాడుకుంటుంటారు.
సచిన్ - దాదా స్వర్గంలో క్రికెట్ ఉంటుండొచ్చా ?
గంగూలీ - మ్!!! ఏమో ? కానీ ఒక వేళ నేనుముందు స్వర్గానికి వెళ్తే తిరిగొచ్చి నీకు అక్కడ క్రికెట్ ఉందో లేదో చెప్తా. ఒకవేళ నువ్ ముందుగా వెళ్తే నువ్ వచ్చి నాకు చెప్పు.
...
...
...
కొన్నాళ్ళ తర్వాత సచిన్ స్వర్గానికి వెళ్తాడు. తర్వాత గంగూలీ ఒక్కడే పార్కులో కూర్చుని ఉంటాడు. గుసగుసగా ఏదో గొంతు వినిపిస్తుంది. పరీక్షగా వింటే అది సచిన్ గొంతు.
సచిన్ ఆత్మ - దాదా గుడ్ న్యూస్ స్వర్గంలో క్రికెట్ ఉంది.
గంగూలీ - నిజమా. చాలా సంతోషం.
సచిన్ - దాదా వచ్చే ఆదివారం జరగబోయే మ్యాచ్ కి మనమే ఒపెనర్స్.
గంగూలీ - !!!???