Home » Wife and Husband Jokes » సంతోషంగా ఉన్నారా ...?

సంతోషంగా ఉన్నారా ...?

Latest Collection of Husband Wife Jokes in telugu, telugu funny cartoons by teluguone comedy

 

సంతోషంగా ఉన్నారా ...?

చనిపోయిన భర్తతో మాట్లాడ గలిగిందో ఓ ఇల్లాలు.
"ఏవండోయ్ ... ఎలా వున్నారు?''
"సంతోషంగా, ఆనందంగా ఉన్నాను''
"నాతో కాపురం చేసినప్పతికంటే ఎక్కువ ఆనందంగా వున్నారా?''
"అంతకంటే చాలా రెట్లు ఎక్కువ ఆనందంగా వున్నాను''
"అలాగా! స్వర్గంలో అంత ఆనందంగా వుంటుందన్నమాట!''
"స్వర్గం ... సరేలే, నేను నరకంలో ఉన్నాను''

google-banner