TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Blood Circulation Joke
.jpg)
"చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే
blood circulation దెబ్బకు పెరుగుతుంది " డ్రెస్సులు చూపిస్తూ షాపతను మేఘనతో
చెప్పాడు.
"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది?" అని అమాయకంగా అడిగింది
మేఘన.
"మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" అని చెప్పి పకపక నవ్వాడు
షాపతను.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది మేఘన.
|
|