వందేళ్ళు ఎవరు బతకాలనుకుంటారు

వందేళ్ళు ఎవరు బతకాలనుకుంటారు

“ ఓరేయ్...మనం సరయిన తిండి తిని వ్యాయామం చేస్తే, వందేళ్ళు బ్రతుకుతాము

తెలుసా ?” అన్నాడు సింగ్ .

“ వందేళ్ళు ఎవరు బ్రతకాలనుకుంటార్రా ?” అమాయకంగా అడిగాడు గోవింద్.

“ 99ఏళ్లు బ్రతికినవాడు " ఠక్కున అన్నాడు సింగ్.