జరిమానా వేశారు
.png)
“నిన్న సరయిన కారణం చూపించినా కూడా, రైల్లో చైన్ లాగినందుకు జరిమానా వేశారు!” బాధగా చెప్పాడు రాము
“అవునా? ఇంతకీ చైన్ ఎందుకు లాగావేంటి?” అడిగాడు సోము
“మా ఆవిడ కొనుక్కున్న బొట్టు బిళ్ళళ పాకెట్ జారి కిందపడిపోయింది. దానిని తీసుకొద్దామని చైన్ లాగి రైలు ఆపాను ...” చెప్పాడు రాము
నిట్టూర్చడం సోమూ వంతయింది.



