Home » Jokes » Black and White Songs

Black and White Songs

“నువ్వెప్పుడు టీవీ వాళ్లకు ఫోన్ చేసినా,పాత సినిమా పాటలే

అడుగుతావు.పాత పాటలంటే నీకు అంతిష్టమా?”సరళని అడిగింది

ఎదురింటి కాంతం.

“ఇష్టమా పాడా!మా పక్కింటి పార్వతి,తనది కలర్ టీవీ అని

ఫోజులు కొడుతుంది.ఈ బ్లాక్ అండ్ వైట్ పాటలు వస్తుంటే

చచ్చినట్టు చూస్తుంది కదా!”అని చెప్పినాలిక్కరుచుకుంది సరళ.

google-banner