Baddhakam
“నాకున్న బద్ధకమే నా కొంప ముంచింది "దిగులుగా అన్నాడు గిరీష్.
.png)
“ఎలా ?”అర్థం కానట్టుగా అడిగాడు హరీష్.
“మొన్న పరీక్షా సెంటరుకి కాపీలను తీసుకువెళ్ళి,వాటిని చూసి
వ్రాయటానికి బద్ధకమేసి ఇన్విజిలేటర్ కి ఇచ్చి వ్రాసి
పెట్టమన్నాను.అంతే ఆయన నన్ను డిబార్ చేసి పారేశారు"అంటూ
ఏడిచాడు గిరీష్.
“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు హరీష్.



