Home » Jokes » అందరితో పాటు నిన్ను ..!
"స్రవంతి నన్ను ప్రేమిస్తుందంటావా...?” అడిగాడు మురళి .
“తప్పకుండా ప్రేమిస్తుంది ! నిన్నొకడిని మాత్రం ఎందుకు
వదులుతుంది .” అన్నాడు వంశీ .