Home » Wife and Husband Jokes » స్టీల్ సామాను ...
స్టీల్ సామాను ...
"ఏమిటండీ.... సూట్ కేసు నిండా బట్టలన్నీ సర్దుకుని వెళ్తుతున్నారు. ఏదైనా క్యాంప్ కా?" అడిగింది ఉమ భర్తని. "క్యాంపా నా బొందా? స్టీల్ సామాన్లవాడిని నేను ఆఫీసుకి వెళ్ళగానే రమ్మన్నావుగా. అందుకే నాజాగ్రత్తలో నేనుండాలి" బయలుదేరాడు భర్త.