రాత్రివేళ రంభ కోసం చిరంజీవి వేట
రాత్రివేళ రంభ కోసం చిరంజీవి వేట
.jpg)
చిరంజీవి రంభ కలిసి నటించిన " బావగారు బాగున్నారా చిత్రం ఎంత హిట్ అయ్యాయో
అందరికి తెలుసు. ఆ సినిమాలో చిరంజీవి రంభకి ఏదో చెప్పాలని పాపం రాత్రిపూట
అందరూ పడుకున్న తరువాత రంభ కోసం వెతుకుతూ ఎలా తప్పించుకున్నాడో ఈ
కామెడీ సీన్ చూస్తే మనకు తెలుస్తుంది.



