కండిషన్ పెళ్లి
కండిషన్ పెళ్లి
.jpeg)
“కానీ కట్నం లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా! ఎంత
అదృష్టవంతుడివిరా నువ్వు" సంతోషంగా అన్నాడు సుబ్బారావు.
“ఆ ... ఏం అదృష్టం. ప్రతినెలా వాళ్ళింటి కరెంట్ బిల్లు నన్ను కట్టమని కండిషన్ పెట్టారు"
విచారంగా చెప్పాడు ఆనందరావు.
“ఆఁ.” ఆశ్చర్యంగా నోరెళ్ళపెట్టాడు సుబ్బారావు.



