ఉల్లాసంగా ఉత్సాహంగా 2060 నాటి వార్తలు
ఉల్లాసంగా ఉత్సాహంగా 2060 నాటి వార్తలు
.jpg)
* ల్యాప్ టాప్ మర్చిపోయాడని బాలుడ్ని చితకబాదిన టీచర్.
* చంద్రమండలంలో రోడ్డు ప్రమాదం...పదిమంది మృతి.
* ఇకపై కరెంటు కోతలు ఉండవని రాజకీయ పార్టీల హామీ.
* త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పిన రాహుల్ గాంధీ.
* స్నేహితుడికి ఆక్సిజన్ మాస్క్ తొలగించి చంపిన ఉన్మాది.
* 600 కోట్లకి చేరిన ఇండియా జనాభా.
* మార్కెట్లో ఐఫోన్ - 100 మోడల్.



