ఉంగరం మిస్సింగ్
ఉంగరం మిస్సింగ్

పేషెంట్: ఏంటీ నాకు మళ్లీ ఆపరేషన్ చెయ్యాలా.. అదేంటి నిన్న ఆపరేషన్ సక్సెస్ అన్నారుగా భయంగా అన్నాడు పేషెంట్.
కాంపౌండర్: భయపడకోయ్..ఆఫరేషన్ సక్సెస్ అన్న దాంట్లో అణుమాత్రం సందేహం లేదు. కానీ నిన్న ఆపరేషన్ చేస్తున్నప్పుడు మా డాక్టర్ గారి ఉంగరం మీ పొట్టలో జారీ పోయిందట..అందుకే మళ్లీ ఆపరేషన్..



