Home » Comedy Stories » ఆటోవాడి చమత్కారం
ఆటోవాడి చమత్కారం
“ఏయ్ ఆటో ... చార్మినార్ కి ఎంత తీసుకుంటావో చెప్పు ?” అడిగింది అప్పుడే బస్సుదిగి
వచ్చిన ఒకావిడ.
“క్షమించండి మేడమ్ ... ప్రస్తుతం చార్మినార్ అమ్మే ఉద్దేశం లేదు నాకు" అని చెప్పి
పకపక నవ్వాడు ఆటోవాడు.