దేవుడికే ఇష్టం లేకపోతే ఏం చేస్తాం

 

స్వశక్త్యా కుర్వతః కర్మ న చేత్సిద్దిం ప్రయచ్ఛతి।
నోపాలభ్యః పుమాంస్తత్ర దైవాంతరితపౌరుషః॥

మన శక్తియుక్తులన్నీ ఉపయోగించి అనుకున్న కార్యాన్ని సాధించే ప్రయత్నం చేశాము. కానీ ఫలితం దక్కకపోతే, మనల్ని మనం నిందించుకుని ఉపయోగం లేదు. ఆ పని జరగడం దైవానికి ఇష్టం లేదనుకుని మనసుకి సర్దిచెప్పుకోవడమే!


More Good Word Of The Day