Home » Comedy Stories » సర్దుకుపోయిన భార్య

సర్దుకుపోయిన భార్య

సర్దుకుపోయిన భార్య

 

“భార్యాభర్తలన్నాక గొడవలయినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవాలని మీ ఆవిడతో

చెప్పొచ్చు కదరా!” అన్నాడు తండ్రి హితబోధ చేస్తూ.

“చెప్పాన్నాన్నా...అందుకే మొత్తం సామానంతా సర్దుకొని పోయింది" చెప్పాడు పుత్రరత్నం.

“ఆఁ.” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.

google-ad-img