TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
వారం రోజులే!
డాక్టర్: మేడం. మీ రిపోర్టులన్నీ పరిశీలించాము. మీ ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచివార్త, ఒక దుర్వార్త ఉన్నాయి.
రోగి: ముందు ఆ మంచి వార్త ఏమిటో చెప్పండి డాక్టర్.
డాక్టర్: మీకు వారంలోగా వైద్యం జరిగితే బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్టులో తేలింది.
రోగి: వావ్! మరి దుర్వార్త ఏమిటో చెప్పండి.
డాక్టర్: మీ ఫోను వారం నుంచి కలవడం లేదు.
|