TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
టమోటాలకి సెక్యూరిటీ
మార్కెట్ నుండి టమోటాలు కొనుక్కొని వచ్చెటప్పుడు
పాటించవలసిన జాగ్రతలు.....💜
1. తోడుగా ఒకరిని వెంటపెట్టుకొని పోవడం.....💛
2.కొన్న తర్వాత జాగ్రత్త గా సంచి పట్టుకోవడం.....💚
3. ఎవరైనా అపరిచిత వ్యక్తి మీ సంచినుంచి టమోటాలు పడిపోయాయి....అని మీ ద్రుష్టి మరల్చి మీ టమోటాలు సంచి ఎత్తుకు పోయే ప్రమాదం ఉంది.....💜
4.అంగడి లో అపరిచిత వ్యక్తులతో మాట్లాడ వద్దు....💛
5. టమోటాలు కొనడానికి వెళ్ళే ముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి.....💚
|