Akka Kuturu Ready

Akka Kuturu Ready

అక్క కూతురు

“నాకు ఇంట్లో పెళ్ళికొడుకులని చూస్తున్నారు గౌతమ్. నన్ను ఏం చేయమంటావు ? ”

కొంచెం బాధగా అడిగింది సాహితీ.

“ నువ్వేమి దిగులు పడకు సాహితీ . నాకు మా అక్క కూతురు రెడీగానే వుంది..” అని

గబుక్కున నాలిక్కరుచుకున్నాడు ప్రకాష్.