SVSC turns JVJC

SVSC turns JVJC

" మిమ్ముల్ని మనసారా నవ్వించదానికే నేను ఉన్నాను. నన్ను మీరు మీ ఇష్టం

వచ్చినట్టుగా వాడుకోండి " అని చెప్పిన మన బ్రహ్మానందంగారు హీరోగా నటించిన

సినిమా పేర్లు ఎంత గమ్మత్తుగా ఉంటాయో మనకు తెలిసిందే కదా ! మరి అలాంటి

సినిమా పేరు ఒకటి ఇప్పుడు మన ముందు ఉంది.

వెంకటేష్ మహేష్ బాబు అన్నదమ్ములగా కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో

సిరిమల్లె చెట్టు ! అలాంటి పేరు గల సినిమాలో మన బ్రహ్మానందం హీరోగా నటిస్తే

అప్పుడు ఆ సినిమా పేరు ఇలా ఉంటుంది " జేజమ్మ వాకిట్లో జప్ఫా చెట్టు ". సరదాగా

నవ్వుకోవదానికే తప్ప మరెవరినీ ఉద్దేశించి రాసినది కాదు.