Fits కాదు SELFIE


Fits కాదు SELFIE

 

అమ్మ:- బాబూ ఇలా రా రా.. పక్కింటి అమ్మాయికి Fits వచ్చినట్టుంది...
ముఖం ఓ వైపు తిరిగిపోయింది,
నోరూ పెదాలూ సొట్టబోయాయి,
నాలుక బయటకి వచ్చేసింది...
త్వరగా రా రా...
కొడుకు:- అయ్యో అమ్మా,, అది Fits కాదు,
ఆ అమ్మాయి SELFIE తీసుకుంటోంది...