Home » Jokes » nijame mari

Rating:             Avg Rating:       134 Ratings (Avg 3.35)

నిజమే, మరి...

భార్యా భర్తలిద్దరూ ఎప్పట్లాగే వాదులాడుకుంటున్నారు.   భర్త తాను లేకపోతే ఇంట్లో ఏమీ జరగదన్నాడు.భార్యా భర్తలిద్దరూ ఎప్పట్లాగే వాదులాడుకుంటున్నారు.

భర్త తాను లేకపోతే ఇంట్లో ఏమీ జరగదన్నాడు.

భార్య అసలు తాను గనుక లేకపోతే ఇంటికి కళాకాంతీ ఏమీ లేదు పొమ్మంది. “ఇంటికి దీపం ఇల్లాలు” అని సామెత కూడా ఉంది అంటూ సాగదీసింది.

“నిజమే, మరి... ఆ దీపంతోనే కొంపలు అంటుకుంటున్నాయి” అంటూ ముక్కు విరిచాడు భర్త.