Ooty Bikshagadu Joke

Ooty Bikshagadu Joke

ఊటీ బిక్షగాడు

“ఇవాళ ఒకరోజు బిక్షం వెయ్యండమ్మా.మళ్ళీ మూడు నెలలదాక కనబడను! ” అన్నాడు

బిక్షగాడు.

“ ఎక్కడికి పోతున్నావేమిటి ? ” అడిగింది శకుంతల.

“ఎండాకాలం వచ్చేసింది కదమ్మా.అందుకే ఊటీ వెళ్తున్నా! ” చెప్పాడు బిక్షగాడు.

“ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది శకుంతల.