Daughter shockz .... Father Rockz


Daughter shockz .... Father Rockz

 

 

Girl :- dad మీకు ఒక important
matter చెప్పాలి.

Dad:- ఏంటి తల్లీ చెప్పు.

Girl :- నేను ఒకబ్బాయి ని love
చేస్తున్నాను. అతను U.S.A.
  లో ఉంటాడు.

Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్?

Girl :- Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం.... Facebook లో friends అయ్యాం .... Skype లో తను నాకు propose చేశాడు .... Whatsapp లో మా ఇష్టాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ three months నుంచీ ప్రేమించు కుంటున్నాం.

Dad:- ohh really ... అయితే  Twitter లో marriage చేసుకోండి  ... Make my trip లో honeymoon వెళ్ళండి ... Flipcart లో పిల్లల్ని  order చెయ్యి ... ఫైనల్‌గా husband నచ్చకపోతే OLX లో అమ్మేయి.