బిగ్ బాస్ లో సరిగ్గా రోజున్నర ఉంది 15 లక్షలు తెచ్చిన మిథిలేష్ గురించిన ట్రోల్స్ ఆగడం లేదు. అలాగే రకరకాల చిట్ చాట్స్ కూడా జరుగుతున్నాయి. అలాంటి ఒక చిట్ చాట్ లో అడిగిన కొన్ని ప్రశ్నలకు మిథిలేష్ ఇలా సమాధానమిచ్చాడు. " బిగ్ బాస్ లో ఉండి ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది కదా అని చాలా మంది అంటున్నారు. మీ సిక్స్ ప్యాక్, మీ అరుపులు చూపించారు. రోజున్నరలో మీ ప్రోమో అంతా చూపించేసారు. అదేమన్నా ప్లానా ఏంటి .. అందరినీ బిగ్ బాస్ షేక్ చేస్తాడు. మీరేంటి బిగ్ బాస్ ని షేక్ చేశారు. "చాలామంది కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. మీరు ఒక సినిమాకు హీరోగా ఓకే ఐపోయిన తర్వాత ఎవరైనా పెద్ద హీరో వాళ్ళు వచ్చి తమ పక్కన చేయమని అడిగితే ఈ సినిమా వదిలేసి వెళ్తారా. 100 రోజులు కప్పు ఒకటే వస్తుంది. డబ్బులు కూడా రావట్లేదు. కానీ ఒకటిన్నర రోజులు సంపాదించారు. కానీ చాలామందికి కుళ్ళు ఉంటుంది కదా." అని ప్రశ్నలకు ఇలా అన్నాడు.
"మిథిలేష్ అనే వాడు అందరికీ ఒక మిస్టరీ కాబట్టి ఈ ఇంపాక్ట్ వలన బిగ్ బాస్ వాళ్ళు తర్వాత సీజన్స్ లో కూడా కచ్చితంగా పిలుస్తారు. అలా ఏమీ లేదు. అన్ని అలా అనుకోకుండా జరిగిపోయాయి. రోజున్నరలో మిథిలేష్ అనే వాడికి ఫుల్ ఫేమస్ అయ్యాడు. చేయాల్సినవన్నీ చేసేసి వచ్చా. అది అనుకోకుండా జరిగింది అది కూడా క్యాలిక్యులేషన్స్ తో . ఎందుకు వెళ్తాను. ఇది బిగ్ బాస్ చెప్పింది. ఈ డబ్బు తీసుకుని బయటకు వెళ్లి అని చెప్పింది. బిగ్ బాస్ చెప్పకుండా నేనేం చేతిలో పట్టుకెళ్ళిపోలేదు కదా. ఇది బిగ్ బాస్ కి నాకు మధ్య జరిగింది. సినిమాకి దీనికి సంబంధమే లేదు. కుళ్ళు ఉంటుంది కానీ ఇలాంటి మళ్ళీ రిపీట్ కాదు అనుకుంటా. ఎన్నిసార్లయినా బిగ్ బాస్ ని విన్ అవడం జరుగుతుందేమో కానీ ఇది జరగదేమో అనిపిస్తుంది.
[mithilesh bigg boss 10, mithilesh about 15 lakhs, bigg boss 10 telugu]




