Home

»

Tv News

ఆమె ఎక్కువగా మాట్లాడదు అంటే నమ్మకండి.. సాయి పల్లవిపై చై కామెంట్స్!

Oct 15, 2026 2:28PM

జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబందించిన లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ మొదటి ఎపిసోడ్ కి సాయి పల్లవిని ఇన్వైట్ చేశారు. ఇక రాగానే సాయి పల్లవికి సంబందించిన ఒక క్యూట్ సీక్రెట్ ని చై అలియాస్ నాగ చైతన్య ఆన్లైన్ లోకి వచ్చి రివీల్ చేశారు. దాంతో సాయి పల్లవి షాకైపోయింది.

"హాయ్ పల్లవి. రెండో మూడో రోజు షూటింగ్ స్టార్ట్ అయ్యాక నువ్వొచ్చి చాలా ఇన్నోసెంట్ గా నన్ను అడిగావు. తాను ఎక్కువగా  మాట్లాడట్లేదు అంటుంటే నమ్మకండి ఆమె చాలా బాగా మాట్లాడుతుంది. " అని చెప్పను అని అసలు విషయాన్నీ చెప్పాడు. "నేను బాయ్ ని గెలికినట్టు గెలుతాడు ఈ అబ్బాయి. పెళ్లి అయ్యింది. అవునా పెళ్ళాయ్యిందా అనుకున్నాను. " అయ్యో " అంటూ జగపతి బాబు నవ్వేశారు.

నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి లవ్ స్టోరీ, తండేల్ మూవీస్ కలిసి నటించారు. ఆన్ స్క్రీన్ మీద పల్లవి - చై బెస్ట్ పెయిర్, సాయి పల్లవి లేడీ పవర్ స్టార్, ఇండియన్ సినిమా క్వీన్, నేచురల్ బ్యూటీ, సౌందర్య గారి తర్వాత మళ్ళీ సాయి పల్లవి. " అంటూ కామెంట్స్ చేసారు. ఈ ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి 7.30 ప్రసారం కాబుతోంది. ఇక సాయి పల్లవి డాన్స్  కూడా అద్భుతంగా చేస్తుంది. ఇక కాళీ, ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్ వంటి మూవీస్ లో నటించింది. అలాగే ఢీ 4 కంటెస్టెంట్ కూడా  .
 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com