Home

»

Tv News

లడ్డూలాంటి రోజా ఆంటీ!

May 22, 2026 12:20PM

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ లాంఛ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇంకో చిన్నారి సివియ వచ్చింది. వచ్చిందేదో మాములుగా వచ్చిందా అంటే  రాలేదు. వెక్కిరిస్తూ వచ్చింది. దాంతో సుధీర్ షాకయ్యాడు. ఇంతలో అనిల్ రావిపూడి వచ్చి "నేను నీకు తెలుసా" అని అడిగారు. "మీరు ఒక సాంగ్ లో సుప్పు సుపు" అంటారు కదా అనేసరికి నవ్వేశారు. తర్వాత ఆ చిన్నారి మళ్ళీ "మీరు నాకు తమ్ముడు" అంది. "తమ్ముడినా" అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టారు అనిల్ రావిపూడి. "మా తమ్ముడు కూడా మీలా క్యూట్ గా ఉంటాడు" అనేసరికి అనిల్ రావిపూడి నవ్వేశారు. "స్కూల్ లో ఫ్రెండ్స్ ఉన్నారా " అని అడిగారు అనిల్. "చాలామంది ఉన్నారు" అంది.

"ఎం చేస్తావ్ నీ ఫ్రెండ్స్ తోటి" అని అడిగారు అనిల్. "ఫ్రెండ్ షిప్ " అని చెప్పేసరికి షాకయ్యారు అనిల్. "మీ టీచర్స్ లో నీకు ఎవరంటే ఇష్టం " అని రోజా అడిగారు. "ఇంగ్లీష్ సర్ " అంది. "బాగా సబ్జెక్టు చెప్తారనా" అంటూ రోజా మళ్ళీ అడిగారు. "కాదు ఇంగ్లీష్ సర్ మా నానే"అంది ఆ చిన్నారి. "మీ ముమ్మీని అడిగానని చెప్పు" అన్నారు రోజా. "లడ్డు ఆంటీ అడిగింది అని చెప్తా" అని చిన్నారి. దాంతో మిగతా వాళ్లంతా నవ్వేశారు.

ఇంతలో aa చిన్నారి ఒక లడ్డు ప్యాకెట్ తెచ్చి అనిల్ రావిపూడి, శ్రీకాంత మధ్యన కూర్చుని వాళ్లకు ఇస్తూ ఉంది. ఇంతలో రోజా "నాకేం లేవా " అని అడిగారు. "లడ్డు " అని ఆ చిన్నారు. "లడ్డులు నాకెందుకు" అని రోజా అనేసరికి "ఎందుకంటే మీరు లడ్డులా అందంగా ఉన్నారు కాబట్టి " అంది. వెంటనే అనిల్ రావిపూడి లడ్డు తీసుకుని "మీ ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీ ఐనట్టు లేదు " అంటూ శ్రీకాంత్ రోజని కామెంట్ చేశారు. వెంటనే రోజా నోరెళ్లబెట్టారు. "ఆంటీ మీకు మా అక్క లడ్డు ఇవ్వమంది" అంటూ అనిల్ రావిపూడి అనేసరికి రోజా అనిల్ ని కసిరారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com