Home

»

Tv News

మీకోసమే స్పెషల్ గా వచ్చా మాష్టర్!

May 16, 2026 4:31PM

ఢీ లేటెస్ట్ ప్రోమో చూస్తే మంచి హాట్ పెర్ఫార్మెన్సెస్ లో లోడ్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రోమో మధ్యలో హోస్ట్ నందు "అక్కడున్న కింగ్ కి క్వీన్ ఉంది తెలుసా వెనక్కి తిరుగు ఓ సారి" అన్నాడు. వెంటనే ఆది, పండు కలిసి వెనక్కి తిరిగి చూసేసరికి ఒంటి పొర లైట్ వెయిట్ శారీలో కర్లీ హెయిర్ తో భూమిగా   అందంగా నవ్వుతూ కనిపించింది. "ఆ మచ్చ ఎక్కడుందో కాస్త చెప్పండయ్యా" అన్నాడు ఆది. "ఈరోజు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంతలా రెడీ అయ్యి వచ్చావ్" అని ఆది భూమికాని అడిగాడు.

"అంటే నా కోసం ఎవరైనా స్పెషల్ గా డ్రెసప్ అయ్యి వస్తే ఇష్టమే నాకు" అని జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ అనేసరికి భూమిక తల వంచుకుని తెగ సిగ్గుపడిపోయింది. "ఐతే ఈరోజు మీకోసమే వచ్చాను మాష్టర్" అని ఫైనల్ గా చెప్పేసింది. ఆ తర్వాత భూమిక స్టేజి మీదకు రావడంతో విజయ్ బిన్నీ మాష్టర్ కూడా వచ్చి "చిట్టి నడుమునే చూస్తున్న" అనే సాంగ్ కి డాన్స్ వేశారు ఇద్దరూ.  "రెజీనా గారి పక్కన ఉన్నప్పటి కంటే భూమిక పక్కన ఉన్నప్పుడు కొంచెం బ్లషింగ్ ఎక్కువ ఉందబ్బా" అంటావు.

ఆది విజయ్ బిన్నీ మాష్టర్ మీద సెటైర్ వేసాడు. ఇందులో ఒక్కొక్కరి పెర్ఫార్మెన్సెస్ మంచి హాట్ గా ఉన్నాయి. చివరికి ఒక దేశభక్తికి సంబందించిన పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. అందరికీ గూస్ బంప్స్ వచ్చేసాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com