Home

»

Tv News

బిగ్ బాస్ జ్యోతిష్యం " యూట్యూబ్ ఛానెల్ పెడతా... డెబ్జానీ అందంగా ఉంటుంది : మిథిలేష్

Oct 16, 2026 2:17PM

బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ స్పెషల్ పర్సన్ వలన బిగ్ బాస్ కి మంచి రేటింగ్ వస్తూ ఉంటుంది. ఈ సీజన్ కి హైలైట్ గా నిలిచాడు మిథిలేష్.  ఈ కండల కుర్రాడు బిగ్ బాస్ ని టెన్షన్ పెట్టాడు. పాయింట్స్ పెట్టి బిగ్ బాస్ కి ముచ్చెమటలు పట్టించాడు. ఇక బోల్డంత డబ్బుతో బయటకు వచ్చి అన్ని ఇంటర్వ్యూస్ లో ఈ విషయం గురించి బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే రీసెంట్ గా ఒక టాక్ షోకి వచ్చాడు.

"ఎవరు విన్నర్ అవుతారని అనుకుంటున్నారు" అంది హోస్ట్ వర్ష.  "నెక్స్ట్ వీక్ నేను అనుకున్నదాని ప్రకారం ఇద్దరు కామనర్స్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది అనుకుంటున్నా" అన్నాడు. "నువ్వు చెప్పిన వారంలో విన్నర్స్ ఎవరైనా ఐతే గనక " అంది. "బిగ్ బాస్ జ్యోతిష్యం అని యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తా.ఇంట్లో చూసాక నేను చేసింది కరెక్ట్ అని చెప్పారు మా అమ్మావాళ్లంతా. " అన్నాడు.  "అందమైన అమ్మాయి ఎవరనుకుంటున్నారా" అంది. "డెబ్జానీ" అన్నాడు."నీకు ప్రొపోజల్స్ " అంది. "అగ్నిపరీక్ష దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి. "బిగ్ బాస్ కి వెళ్లేముందు మీరు లవ్ ట్రాక్ పెట్టుకోవాలి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలి ఇలాంటివన్నీ అడిగే పంపిస్తారు అని అది నిజమేనా". "అప్లికేషన్ ఫోరంలో రాయాలి కమిటెడ్ ఆ కాదా రిలేషన్ షిప్ కి ఏదైనా స్కోప్ ఉందా అని కొంతమంది వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో ఇలాంటివి ఏవన్నా చేస్తే వోట్ బ్యాంక్ " అన్నాడు.

"బిగ్ బాస్ మీకెప్పుడైనా లైఫ్ బ్రేకప్ జరిగిందా" అని అడిగింది. "బిటెక్ చదివేటప్పుడు ఒక అమ్మాయి ఉంది. విషయం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేశా కానీ నమ్మలేదు తనకు నమ్మకం లేనప్పుడు అని వదిలేసా. ఇప్పుడు నాకో ప్లాట్ఫార్మ్ వచ్చింది. ఇప్పుడు తాను నమ్ముతుంది. నిజంగా ఆరోజే నమ్మిందంటే    బాగుండేది. కానీ ఇప్పుడు వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయను. " అని చెప్పేసాడు.
 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com