Home

»

Tv News

Bigg Boss 10 Telugu Week 6 Voting Latest: రోహిత్ టాప్ లోనే.. బాటమ్ లో వర్షిణి, హోరాహోరీగా ఓటింగ్!

Oct 16, 2026 5:48PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరోవారం ఓటింగ్‌లో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు రోహిత్, షాలిని, వంశీ, రామ్ ప్రసాద్, అమన్, వర్షిణిలలో లేటెస్ట్ లైవ్ ఓటింగ్ ప్రకారం రోహిత్ ఇంకా టాప్ ప్లేస్‌లోనే కొనసాగుతున్నాడు. లైవ్ రిజల్ట్స్ ప్రకారం రోహిత్‌కు 21.89% ఓట్లతో 38,603 ఓట్లు వచ్చాయి.

రెండో స్థానంలో షాలిని 15.86% తో 27,977 ఓట్లు, మూడో స్థానంలో వంశీ 15.82% తో 27,906 ఓట్లు, నాలుగో స్థానంలో రామ్ ప్రసాద్ 15.64% తో 27,585 ఓట్లు, ఐదో స్థానంలో అమన్ 15.64% తో 27,583 ఓట్లు సాధించారు. చివరి స్థానంలో వర్షిణి 15.14% తో 26,708 ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉంది. కేవలం రెండు ఓట్ల తేడాతో రామ్ ప్రసాద్, అమన్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది.

ఓటింగ్ ముగియడానికి ఇంకా 13 గంటల 19 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. అంటే రేపు ఉదయం వరకే ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం వర్షిణి ఎలిమినేషన్ రేసులో చివరిలో ఉంది. కానీ బాటమ్ 3 లో ఉన్న వంశీ, రామ్ ప్రసాద్, అమన్, వర్షిణి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో ఎవరైనా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. గత రెండు రోజుల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. రోహిత్ మొదట్లో 23% ఉండగా ఇప్పుడు 21.89% కి తగ్గినా, టాప్ మాత్రం వదల్లేదు.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com