బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో బిగ్ ట్విస్ట్. ఇప్పటివరకు మ్యాజికల్ కీస్ అనుకున్నాం కానీ ఆ కీస్ ఓపెన్ చేస్తే వచ్చేది కేవలం కీస్ కాదు, గేమ్ ని మొత్తం మార్చేసే స్పెషల్ పవర్స్. బిగ్ బాస్ ఇప్పటివరకు రివీల్ చేసిన 10 మ్యాజికల్ పవర్స్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ 10 పవర్స్ తో హౌస్ లో గేమ్ మొత్తం మారిపోబోతోంది. ఎవరి చేతిలో ఏ పవర్ ఉందో, ఎవరు ఎప్పుడు వాడతారో అనేదే అసలు ట్విస్ట్. ఇంతకీ ఆ 10 పవర్స్ ఏంటో చూద్దాం.
1. త్రిగుణ్ – TAKEOVER: వేరే కంటెస్టెంట్ పవర్ యూజ్ చేసిన ఎగ్జాక్ట్ మూమెంట్ లో టేకోవర్ చేసి, ఆ పవర్ ని క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా తన అడ్వాంటేజ్ కోసం వాడేసుకోవచ్చు. అంటే అత్యంత పవర్ ఫుల్ పవర్ ఇదే.
2. ఝాన్సీ – ELIMINATION SAFETY: ఈ వీక్ ఎవిక్షన్ డేంజర్ లో ఉంటే, వీకెండ్ కి ముందు పవర్ యాక్టివేట్ చేసి ఆ వీక్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిపోవచ్చు. ఇది సేఫ్టీ షీల్డ్ లాంటిది.
3. ముఖేష్ – REVIVE: ఆల్రెడీ యూజ్ అయిపోయిన ఒక పవర్ ని మళ్లీ రివైవ్ చేసి, ఒరిజినల్ ఓనర్ కి రిటర్న్ చేయొచ్చు. అంటే గేమ్ లో చచ్చిపోయిన పవర్ ని మళ్లీ బతికించే పవర్.
4. వర్షిణి – VICTORY SNATCH: వేరే కంటెస్టెంట్ టాస్క్ గెలిచిన వెంటనే పవర్ యూజ్ చేసి ఆ విక్టరీని తన అకౌంట్ లోకి తీసేసుకోవచ్చు. ఇది చాలా డేంజరస్ పవర్.
5. కృష్ణుడు – SWITCH: హౌస్ లో కంటెస్టెంట్స్ పొజిషన్స్ ని స్వాప్ చేయగలడు. కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఈ పవర్ వర్క్ అవ్వదు.
6. షాలిని – HOUSE DUTY PENALTY: తన ఛాయిస్ తో ఒక కంటెస్టెంట్ కి హౌస్ డ్యూటీ అసైన్ చేస్తే, ఆ కంటెస్టెంట్ హౌస్ లో ఉన్నంత వరకు అదే డ్యూటీ కంటిన్యూ చేయాలి. ఇప్పటికే షాలిని వర్షిణికి వాష్ రూమ్ డ్యూటీ ఇచ్చి ఈ పవర్ యూజ్ చేసిందని టాక్.
7. సృష్టి – CURSE OF NOMINATION: తన ఛాయిస్ తో ఒక కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసి, నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ కి డైరెక్ట్ గా పంపించగలదు. అంటే నామినేట్ చేసే పవర్.
8. రామ్ ప్రసాద్ – SAVE SHIELD: నామినేషన్ ముందు లేదా ప్రాసెస్ లో తనను తాను లేదా వేరే కంటెస్టెంట్ ని నామినేషన్స్ నుంచి సేవ్ చేయగలడు.
9. వంశీ – CAPTAIN'S ROADBLOCK: ఒక కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేస్తే, ఆ పర్సన్ 2 వీక్స్ కెప్టెన్సీ రేస్ కి దూరం అవుతాడు.
10. నరేష్ – MI VOTE VELUVA 2X: నామినేషన్ ప్రాసెస్ లో సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ కి ఎగైనెస్ట్ గా పడిన ఓట్లు డబుల్ అవుతాయి.
మొత్తంగా 10 పవర్స్, 10 డిఫరెంట్ స్ట్రాటజీస్. కానీ టైమింగ్ ఎవరి గేమ్ ని మార్చేస్తుందో అదే రియల్ ట్విస్ట్ అని బిగ్ బాస్ చెబుతున్నాడు. ఈ 10 పవర్స్ లో స్ట్రాంగెస్ట్ పవర్ త్రిగుణ్ దగ్గర ఉన్న TAKEOVER పవరే అని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఎవరి పవర్ నైనా క్యాన్సిల్ చేయగల సత్తా దానికి ఉంది. మరి మీ ప్రకారం ఈ 10 పవర్స్ లో స్ట్రాంగెస్ట్ పవర్ ఏది? కామెంట్ చేయండి.
[Bigg Boss 10 Magical Powers List, Bigg Boss Telugu 10 Special Powers, Trigun Takeover Power, Bigg Boss 10 Shalini House Duty Power, Bigg Boss 10 Latest Twist]




