
బిగ్ బాస్ సీజన్ 10 ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ ఒకటిన్నర రోజులో ఇలా వచ్చి అలా 15 లక్షల అమౌంట్ తీసుకెళ్లాడు అనే టాక్ బాగా నడిచింది. అతను మిథిలేష్. అలాంటి మిథిలేష్ ఒక టాక్ షోకి వచ్చి బిగ్ బాస్ గురించి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.
"వన్ డేలో వచ్చేయడమేంటి" అంది వర్ష. "వన్ డేలో ఎలిమినేషన్ కాదు వాకౌట్. బిగ్ బాస్ నన్ను టెన్షన్ పెడదాము అనుకుంటే టెంప్టేషన్ నాకు టెన్షన్ బిగ్ బాస్ కి " అన్నాడు మిథిలేష్. "ఆర్టిస్టులకైతే వీక్లీ ఇంత అమౌంట్ అని ఉంటుంది అని మాట్లాడి పంపిస్తారు. కామనర్స్ కి ఇంత అమౌంట్ అని మాట్లాడ్డం జరుగుతుందా" అంది. "జరుగుతుంది అది ఫిక్స్డ్ అమౌంట్. ఎన్ని వీక్స్ సర్వైవ్ ఐతే అంత " అన్నాడు. "హౌస్ లో ఎవరు ఎవరి భజన చేసేవారు" అంది. "కామనర్స్ అంతా రోహిత్ భజన చేసేవాళ్ళు. వర్షిణి వాళ్లంతా ముకేశ్ భజన చేస్తూ ఉంటారు. త్రిగుణ్ అతనికి అతనే భజన చేసుకుంటాడు. "బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వస్తే ఈ కంటెస్టెంట్స్ అంతా కలిసి బిగ్ బాస్ ని ఎం చేస్తారు " అని అడిగింది. "రూల్స్ అన్నీ తెలుసు కదా కాబట్టి బయటకు వెళ్లి ఆడుకో అంటూ ఫస్ట్ నామినేట్ చేస్తారు లేకపోతే లాస్ట్ సీజన్ లో సూట్ కేసు ఇచ్చి పంపించాను అన్నావ్ కదా అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాం" అంటారు. "మళ్ళీ బిగ్ బాస్ కి రమ్మని కాల్ వస్తే " అని అడిగింది. "కొంతమంది ఎలా ఉంటారంటే బిగ్ బాస్ కి వస్తే అదేదో ఒలింపిక్ మెడల్ కొట్టేసినంత ఫీలింగ్ లో ఉంటారు. బిగ్ బాస్ ఫేమ్ అనేది...లాస్ట్ సీజన్ లో సగం మంది పేర్లు ఎవరికీ గుర్తులేవు. ఈసారి పిలిచినా కూడా వెళ్ళను " అని చెప్పాడు.
వైల్డ్ కార్డు ఎంట్రీగా వెళ్లి బిగ్ బాస్ లో చరిత్ర సృష్టించాడు. మరి ఈ జిమ్ ట్రైనర్ చెప్పిన ఇలాంటి ఎన్నో విషయాలు తీసుకోవాలి అంటే ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.
------------------
seo keywords




.webp)
.webp)
