Home

»

Tv News

2027 సంక్రాంతి మూవీలో సెకండ్ హీరోయిన్ గా శ్రీముఖి!

May 22, 2026 2:13PM

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గ్రాండ్ ఫినాలే ప్రోమో ఫుల్ జోష్ తో కలర్ ఫుల్ గా ఉంది. ఇక ఇందులో స్టార్టింగ్ నుంచి ఆడిన ఎలిమినేట్ ఐన కపుల్స్ అంతా వచ్చారు. హౌస్ అంతా కలర్ ఫుల్ ఉంది వాళ్ళ కాస్ట్యూమ్స్ తో. ఇక స్టేజి మీద రెండు పూల్స్ పెట్టి అందులో ఒక వైపు అబ్బాయిలవి ఇంకో వైపు అమ్మాయిల ఫొటోస్ పెట్టింది. అలాగే ఇక్కడ కూడా ఒక టాస్క్ ఇచ్చింది. వాళ్ళు వాళ్ళ పార్టనర్స్ ఫొటోస్ ని వెతకాలి అని చెప్పింది. ఇక అందరూ గేమ్ బాగా ఆడారు. నూకరాజు ఆసియా ఫోటో తీసి చూపించాడు. ఇక జడ్జ్ గా వచ్చిన అనిల్ రావిపూడి వెంటనే రియాక్ట్ అయ్యారు. "శ్రీముఖిని నీ పెళ్ళికి హోస్ట్ గా పెడితే నీ పెళ్లి జరుగుద్దా జరగదా "అని అడిగారు. దానికి ఆసియా ఫుల్ సిగ్గు పడిపోయింది. శ్రీముఖి కూడా ఆ ప్రశ్నకు తెగ నవ్వుకుంది. "పొగరుబోతు పెళ్లి కొడుకుని తీసుకురండి " అంటూ అప్పుడే కామెడీగా హోస్టింగ్ చేయడం మొదలుపెట్టేసింది. 2027 సంక్రాంతి అనిల్ రావిపూడి ఫిలిం అంటూ చెప్పేసరికి శ్రీముఖి బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ అరిచి చెప్పింది అంతే కాదు ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ నేనే అని కూడా హింట్ ఇచ్చింది.  ఇక ఈ గ్రాండ్ ఫినాలే సంధ్య - బ్రిట్టో మాత్రం రాలేదు. నెటిజన్స్ ఐతే వాళ్ళు ఎందుకు రాలేదు అని ఆరా తీస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com