Home

»

Tv News

ఎవరు అందాల బుట్టబొమ్మ సెన్సేషన్ అవుతున్న డ్రామా జూనియర్స్ మెంటార్!

May 25, 2026 2:35PM

ప్రత్యూష పనస ఈమె డ్రామా జూనియర్స్ సీజన్ 9 కి మరో మెంటార్ గా ఉన్నారు. ఈమె హైదరాబాద్ లో ఉంటూ  ఇంటరెస్టింగ్ కంటెంట్ మీద రీల్స్, వీడియోస్ చేస్తూ అప్ డేట్ చేస్తూ ఉంటారు. ఈమె ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ క్రియేటర్‌ గా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు  సుమారు  సుమారు 1 మిలియన్ వరకు  ఫాలోవర్స్   ఉన్నారు.  ఆమె తన ఫ్యాషన్, లైఫ్‌స్టైల్,  ట్రెండీ అవుట్ ఫైట్స్ అంటే ముఖ్యంగా  హాఫ్ శారీ లుక్స్  తో ఎక్కువగా   ఫోటోలను షేర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 ఫ్యాషన్‌కు సంబంధించిన ప్రమోషన్స్ , కొలాబరేషన్స్ ఎక్కువగా  చేస్తుంటారు. అంతే కాదు పాపులర్ సాంగ్స్ కి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఈమె లంగా వోణి రీల్స్ కి క్యూటీ, బుజ్జితల్లి, చిన్నపిల్లలా ఉన్నావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈమె అచ్చమైన పదహారణాల తెలుగింటి పిల్లల కనిపిస్తుంది అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కో రీల్ కి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి..

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com