Home

»

Tv News

హరి పరువు తీసిన డీమన్ పవన్!

May 13, 2026

ఇప్పుడు ఎక్కడ చూసిన డీమన్ పవన్ హవా నడుస్తోంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సాంగ్స్ చేస్తున్నాడు యాడ్స్ చేస్తున్నాడు, కూకు విత్ జాతిరత్నాలు షోస్ ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలోకి కూడా వచ్చేసాడు.

ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "లక్కీ డ్రా స్పెషల్" కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. "పరివారం అంత వెతికి వీళ్ళను తెచ్చారా" అని అవినాష్ అనేసరికి శ్రీముఖి సీరియస్ గా "వాళ్ళ లక్కీ నెస్ గురించి నీకు తెలుసా ఇదిగో లక్కీ రేస్ కానీ సూటుకేసు దొరకాలి" అంటూ ఇమ్మానుయేల్ ని చూపించింది. "ఆయన అన్ని విషయాల్లోనూ లక్కీ పాపం ఒక్క విషయంలోనే అన్ లక్కీ " అని డీమన్ పవన్ గురించి చెప్పాడు  హరి . "ఏంటది" అని శ్రీముఖి అనేసరికి "రవి అన్నతో  ఫ్రెండ్ షిప్ చేయడం" అన్నాడు డీమన్ పవన్.

"రవి అన్న కాదురా ఆయన హరి " అని శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. "కూకు విత్ జాతిరత్నాల్లో నేను యష్మిని చాలా మిస్సవుతున్నా నిజంగా " అన్నాడు అవినాష్. "నువ్వు చేస్తున్నావా " అని రివర్స్ లో అడిగింది యష్మి. తర్వాత డీమన్ పవన్ ఒక ఎల్లో పేపర్ మీద 2 అనే అంకె వేసాడు. "ఎందుకు 2" అని శ్రీముఖి అడిగింది. దానికి ఆన్సర్ గా హరి "రీతూ రీటు" అనేసరికి డీమన్ పవన్ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com