Home

»

Latest News

Vijay: సినిమాకి ఉన్న పవర్ చూపిస్తూ 100 స్థానాల్లో విజయ్.. తిరుమల కొండపై త్రిష 

May 4, 2026 10:13AM


సినిమా అనే మూడు అక్షరాల వర్డ్ కి ఉన్న కెపాసిటీని తెలియచేస్తు ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో తన పేరుకి తగ్గట్టుగానే విజయ పరపంపరని కొనసాగిస్తున్నాడు. సుమారు 100 స్థానాల్లో తన సత్తా  చాటుతు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన లెక్కలన్నీ తారుమారు అని పాలిటిక్స్ లో కూడా హీరోనే అంటూ సింగిల్ సింహం అని ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు

 ఇక విజయ్ ఎన్నికల్లో దూసుకుపోతుండటంతో త్రిష తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. విజయ్ సిఎంగా గెలిచాకే తిరుపతి నుంచి త్రిష బయలు దేరుతుందని సమాచారం. ఇక విజయ్ ముందంజలో ఉండటంతో అభిమానులతో పాటు సినీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మరి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Also read:  Chandrabose: చంద్రబోస్ ఇంట్లో విషాదం.. ప్రముఖుల నివాళి 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com