Home

»

Latest News

Hema: ప్రముఖ నటి హేమ కారుకు ప్రమాదం!

May 06, 2026

ప్రముఖ నటి హేమ (Hema) కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శిల్పారామం వద్ద నటి హేమ ప్రయాణిస్తున్న కారు, ఒక క్యాబ్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. హేమ కారు కొంచెం డ్యామేజ్ అవ్వగా, క్యాబ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ప్రమాదం ఎలా జరిగింది? తప్పు ఎవరిది? అనేది తెలియాల్సి ఉంది. సినిమా నటి కావడంతో ఇప్పుడు ఈ ప్రమాద వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com