
స్టార్ హీరో కార్తీ, పీఎస్ మిత్రన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులకి, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ చెప్తూ థియేటర్స్ లోకి వచ్చేసింది మొదటి భాగంలో వాటర్ మైనింగ్ అనే సామాజిక సమస్యని ముడిపెట్టి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్, ఈ సీక్వెల్‌లో భారతదేశ భద్రతతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అతిముఖ్యమైన 'యాంటీబయాటిక్స్ మితిమీరిన వాడకం' అనే పాయింట్‌ని కూడా చెప్పడం జరిగింది. మరి మూవీ చూసిన ప్రేక్షకులు కొన్ని హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం
1 .సర్దార్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్
2 . ఫస్ట్ హాఫ్
3 . మిషన్ డోకు వెనక ఉన్న పర్పస్
4 . యాక్షన్ సీక్వెన్స్
5 . ప్రతి సీన్ ని అద్భుతంగా మలిచిన దర్శకత్వ ప్రతిభ
6 . కార్తీతో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్
7 . అబ్బురపరిచే ఫొటోగ్రఫీ
.webp)
Also Read: Sardar 2 : తెలుగులో నెగిటివ్ టాక్ నడుస్తుందా? తమిళనాడులో పరిస్థితి ఏమిటి?
ఈ విధమైన హైలెట్స్ ని మూవీ చూసిన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు 'మనం తినే నాన్ వెజ్( చికెన్) కి సంబంధించి వయసు పెరగని కోళ్ళని ఇంజక్షన్స్ ఇచ్చి వయసు ఎలా పెంచుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న వాటికి కూడా కొన్ని కంపెనీల టాబ్లెట్స్ వాడుతూ ఎలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామో క్లియర్ గా మూవీలో చెప్పారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నారు. కొంత ముందైతే లైఫ్ లో వాటి జోలికి వెళ్ళమని కూడా చెప్తున్నారు.
[Sardar 2 , Karthi, Sardar 2 Review, Chiken, Anti Biotic, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





.webp)
