Home

»

Latest News

నిత్యారెడ్డి ఐపిఎస్: లుక్ రిలీజ్! 

Oct 26, 2026 6:49PM

సాయి పల్లవి సీతమ్మ వారుగా రామాయణతో అలరిస్తున్న విషయం తెలిసిందే. అదే టైంలో ధనుష్ తో చేస్తున్న ఓం సినిమాలో లేడీ ఐపిఎస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఓం కి సంబంధించి మేకర్స్ సాయి పల్లవి లుక్ రిలీజ్ చేసారు. 

'నిత్యారెడ్డి' అనే అత్యంత శక్తివంతమైన,  విభిన్నమైన క్యారక్టర్ లో కనిపించబోతుంది. ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త కోణంలో ఈ క్యారక్టర్ సాగనుందని సమాచారం. కేవలం సాధారణ రోల్ కే పరిమితం కాకుండా, కథలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఇంటెన్స్ రోల్‌లో  తన అద్భుతమైన నటనతో మెప్పించనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాని అడ్డుకునేందుకు పోలీస్ ఆఫీసర్ నిత్య రెడ్డి ఏం చేసిందో తెలియాలంటే  నవంబర్ 20 వరకు ఆగాల్సిందే.  ఎందుకంటే ఓం రిలీజ్ డేట్ నవంబర్ 24.


ఇది కూడా చదవండి: నా కెరీర్ నిలబెట్టింది ఆయనే: జయప్రద వ్యాఖ్యలు వైరల్! 

 

 

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కల్పిత కథను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రంలో సాయిపల్లవితో పాటు ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల కూడా మరో కీలక నాయికగా చేస్తున్న విషయం తెలిసిందే. 'అమరన్' తో విజయాన్ని అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు.

 

 

[Sai Pallavi Om Movie Update, Sai Pallavi, Om Movie, Dhanush, Nithya Reddy, Rajkumar Periasamy, Tollywood News, Telugu Movie News,Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com