Home

»

Latest News

ప్రకాష్ రాజ్ భార్య సంచలన ఇంటర్వ్యూ: పాపం ప్రకాష్ రాజ్!

Oct 31, 2026 3:23PM

24 అవర్స్ ఆన్ డ్యూటీ అనేలా చిత్ర పరిశ్రమ తన దగ్గర ఉన్న 'ప్రకాష్ రాజ్' ని చూసి గర్వపడుతు ఉంటుంది. అంతలా తన పెర్ఫార్మ్ తో కొండలని సైతం పిండి చేయగలడు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ  చెప్పిన పలు విషయాలు వైరల్ గా మారాయి.


తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు  '2017లో ఆయన స్నేహితురాలు, సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్యకి  గురైన క్షణం ఆయన్ని మానసికంగా పూర్తిగా కుంగదీసింది. అంతకుముందు వరకు ఆయన భద్రత గురించి అందరూ ఎంతగా ఆందోళన చెందారో, ఆయన కూడా గౌరీ లంకేష్ విషయంలో అలాగే ఆందోళన చెందేవా రు. కానీ ఆమె మరణం ఆయన్ని మార్చివేసింది. మనం ఇంకా ఎంతకాలం భయపడుతూ బతకాలి?" అని  ఆ తర్వాతే ఆయన ఎలాంటి భయానికి లోనుకాకుండా తన గొంతును గట్టిగా వినిపించడం మొదలుపెట్టారు.


ఇది కూడా చదవండి: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి మృతి: బాత్ రూమ్ లో జరిగింది ఇదే.. ఫ్యాన్స్ షాక్!

 

 

సమాజంలో సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం వంటి అంశాల గురించే ప్రకాశ్ రాజ్ ఎక్కువగా పోరాడుతుంటారు. అయితే ఈ రకమైన రాజకీయ వైఖరి కారణంగా ఆయన వృత్తిపరంగా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, పలు కమర్షియల్ బ్రాండ్ యాడ్స్ మరియు వాణిజ్య ప్రకటనల అసైన్‌మెంట్ల నుంచి కూడా ఆయన్నీ తొలగించారని, పలువురు నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుల నుంచి వెనక్కి తగ్గాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 

 

[Prakash Raj wife Pony Verma latest interview, Poni Varma About Prakash Raj, Poni Varma Lost Work Political Opinions. Prakash Raj, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com