
పర్టిక్యులర్ ఏజ్ తర్వాత ఆడ, మగ ఒకరినొకరు ఇష్టపడి శృంగారం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అది నేరం కూడా కాదని చట్టాలే చెపుతున్నాయి. ఇప్పుడు అంతకు మించి ప్రముఖ నటి, శృంగార తార పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు సంచలనం నుంచి మరో కొత్త మోడ్ ని వెతుక్కుంటున్నాయి.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనమ్ పాండే మాట్లాడుతూ 'భారతదేశంలో వ్యభిచారాన్ని (వేశ్యావృత్తిని) చట్టబద్ధం చేయాలి. నేను రూపొందించే బోల్డ్ వీడియోలు, అడల్ట్ కంటెంట్ ఒక రకమైన సామాజిక సేవ. సమాజంలో చాలా మంది పురుషులు బయటకు చెప్పుకోలేని తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశని అనుభవిస్తుంటారు. నా వీడియోల్లో ఒక్కటి చూసి అయినా వారి ఒత్తిడి కొద్దిగా తగ్గితే అందులో తప్పేముంది. ఈ విధమైన కంటెంట్‌ను కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తాను ఒక సామాజిక సేవగానే భావిస్తున్నాను.

Also read: మిర్జాపూర్ బాక్సాఫీస్ సునామీ: డే 1 వసూళ్లు తెలిస్తే మైండ్ బ్లాంక్
అంతేకాకుండా, భారతదేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం వల్ల సమాజంలో మహిళలపై జరిగే లైంగిక నేరాలు, దాడులు తగ్గే అవకాశం ఉంది. అయితే, తాను చేసే ఇటువంటి బోల్డ్ కంటెంట్ వల్ల సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మరియు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానులు మాత్రం పూనమ్ మాటలని ఏకీభవిస్తున్నారు.
[ Poonam Pandey, Legalising Prostitution, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






