Home

»

Latest News

జైలర్ 2 ఓటిటి డేట్ ఫిక్స్: కూతవేటుదూరంలోనే.. డేట్ ఇదే!

Oct 26, 2026 3:21PM

తలైవా రజనీ స్టైల్లో కొంచమైనా మార్పు లేదు. బాక్స్ ఆఫీస్ కా హుకుం అంటూ రికార్డు కలెక్షన్స్ తో పేరు పెట్టడానికి కూడా లేని సునామీ సృష్టిస్తున్నాడు. అక్టోబర్ 15,న సెల్యులాయిడ్ పై శివతాండవం చేయడానికి వచ్చి, అనుకున్నట్టుగానే విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా  666 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా నిలిచింది.

 రీసెంట్ గా సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్ లో జైలర్ 2  అమెజాన్ ప్రైమ్ వీడియో నవంబర్  12 న స్ట్రీమింగ్ కి రానుందనే ప్రచారం జరుగుతూ ఉంది. నవంబర్ 12 అంటే  థియేట్రికల్ రన్ నాలుగు వారాల విండోని పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. అయితే     ఓటీటీ సంస్థ, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాలి. 

ఇది కూడా చదవండి: మహిళా ఫ్యాన్స్ తో ధనుష్ మీటింగ్: పంచిన వాటిపై ఉన్నది ఆ జాతీయ పార్టీ గుర్తేనా!

 

 

దీంతో  థియేటర్లలో జైలర్ 2 ని మిస్ అయిన ప్రేక్షకులు ఇంటివద్దే కూర్చుని తలైవార్ స్వాగ్‌ని ఎంచక్కా చూసేయచ్చు. తమిళ, తెలుగుతో పాటు పాన్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ లోను రజినీ మానియా షురు. 

 

[Jailer 2 ott Release Date, Jailer 2 OTT release date, Rajinikanth Jailer 2, Amazon Prime Video streaming, Jailer 2 box office collection, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com