
వరుస విజయాలతో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ ఈ రోజు శ్రీనిధి శెట్టిని వెంటపెట్టుకొని త్రివిక్రమ్ సాక్షిగా ఆదర్శ కుటుంబంతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చాడు. ఉదయం ఎనిమిది న్నర షో నుంచే పాజిటివ్ టాక్ తో రన్ అవుతూ ఉంది. అభిమానులు, సినీ ప్రేమికులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా సోషల్ మీడియాలో పలు హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
1 .మంచి మెసేజ్ ఇస్తూ సాగిన కథ, కథనం
2 .ఫస్ట్ హాఫ్ లో వచ్చిన 100 కోట్ల ట్విస్ట్
3 .సత్య, వెంకటేష్, నారా రోహిత్ మధ్య వచ్చిన పోలీస్ స్టేషన్ ఎపిసోడ్
4 . వెంకటేష్, శ్రీనిధి శెట్టి తో పాటు పిల్లల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
5 టోటల్ యాక్షన్ ఎపిసోడ్స్
6 . రావు రమేష్ ట్రాక్
7 .జడ్జి గా నాజర్ తీసుకున్న నిర్ణయం
8 . త్రివిక్రమ్ డైరెక్షన్, డైలాగ్స్
9 . ట్రైన్ ఎపిసోడ్
10 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ
.webp)
ఇలా పలు హైలెట్స్ ని అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. మరి కలెక్షన్స్ రూపంలో రాబోయే రోజుల్లో, మరి ముఖ్యంగా వీకెండ్ లో ఆదర్శ కుటుంబం తన స్టేటస్ ని ఎలా తెలియచేస్తుందో చూద్దాం.
[Aadarsha Kutumbam Movie Highlights, Aadarsha Kutumbam Movie Review Telugu, Aadarsha Kutumbam Movie Review, Aadarsha Kutumbam review, Tollywood, Tollywood News, TeluguCinema, Telugu Cinema News ]





