Home

»

Latest News

పెళ్లికూతురిని లేపుకుపోయిన పాష్ పొరీస్

Dec 14, 2016 7:02PM

గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగువన్ పాష్ పోరీస్‌కి ఇవాళ్టీతో ఎండ్ కార్డ్ పడింది. ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పనిచేస్తున్న మన అల్లరి అమ్మాయిలు ఒక మంచి పని చేయాలనుకున్నారు..ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న ఒక అమ్మాయిని సేవ్ చేసే ఉద్దేశ్యంతో ప్లాన్ గీసి అడ్డంగా బుక్కయ్యారు. ఆ కథా కమామిషు మీరూ చూసేయండి..

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com