Home

»

Latest News

"యస్ వి యస్ సి" చిత్రం సెప్టెంబర్ 29 రిలీజ్

May 26, 2012

"యస్ వి యస్ సి" చిత్రం సెప్టెంబర్ 29 రిలీజ్ కానుందట. చివరాల్లోకి వెళితే "యస్ వి యస్ సి" అంటే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం సెప్టెంబర్28 వ తేదీన రిలీజ్ కానుంది. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఆలస్యమయ్యింది.

దానివల్ల ప్రిన్స్ మహేష్ బాబు తర్వాత చిత్రానికి డేట్స్ సమస్యగా మారే ప్రమాదముందన్న ఆలోచనతో హీరో మహేష్ బాబు "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్ర నిర్మాత దిల్ రాజుతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29 వ తేదీకల్లా రిలీజ్ చేయవలసిందిగా కచ్చితంగా చెప్పాడట. వెంకటేష్ కూడా హీరోగా నటిస్తున్న ఈ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com