Home

»

Latest News

ఇలియానా బెడ్‌రూమ్‌లో... హాట్ హాట్‌గా

Jan 20, 2016



 

ఇలియానా పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు పిల్మ్ ఇండ్ర‌స్ట్రీలో హాట్ టాపిక్‌కి కార‌ణ‌మైంది. ప‌డ‌గ్గ‌ది ఫొటో.. నెట్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది,  ఇలియానా మంచంపై మ‌త్తుగా.. మెలిక‌లు తిగుతుంటే.. క్లిక్ మ‌న్న ఫొటో ఇది. క‌చ్చితంగా ఫొటో గ్రాఫర్‌... ఇలియానాకి అతి స‌మీపం నుంచే పొటో తీశాడ‌న్న‌ది అర్థం అవుతోంది.

ఇలియానా గ‌త కొంత‌కాలంగా ఫ్యాష‌న్ డిజైన‌ర్‌, ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూతో ప్రేమ‌లో ఉంది. ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకొని.. ప్రేమ ప‌క్షులుగా తిరుగుతున్నారు. ఈ ఫొటో తీసింది కూడా త‌నే. ఈ విష‌యాన్ని ఇలియానా సైతం దృవీక‌రించింది. న‌న్ను ఇంత అందంగా చూపించేది, నా లోపాల‌ను ఎత్తి చూపేది ఎవ‌రు.. ఆండ్రూ తప్ప‌.. అంటూ పోస్ట్ చేసింది. దాంతో వీరిద్ద‌రి వ్య‌వ‌హారం బాగా ముదిరిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇలియానా చేతిలో ఇప్పుడు సినిమాలేం లేవు. భ‌విష్య‌త్తులో వ‌చ్చే అవ‌కాశాలు కూడా క‌నిపించ‌డం లేదు. అందుకే... ఇలా డేటింగులూ.. ఫొటో షూట్లూ అంటూ కాల‌క్షేపం చేస్తోంద‌న్న‌మాట‌,.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com