Home

»

Latest News

"బిజినెస్ మ్యాన్" తొలి వారం కలెక్షన్స్

Jan 20, 2012

"బిజినెస్ మ్యాన్" తొలి వారం కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. "బిజినెస్ మ్యాన్" తొలి వారం కలెక్షన్స్ గ్రాస్ 62, 93, 42, 000 రూపాయలు కాగా, షేర్ 41, 83, 51, 000 రూపాయలుగా ఉంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పవచ్చు. ఇక ఈ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే...ఏరియా వైజ్ గా ఇలా ఉన్నాయి.

నైజాం - 15, 19, 00, 000

సీడెడ్ - 9, 20, 60, ౦౦౦

వైజాగ్ - 3, 66, 59, 000

ఈస్ట్ - 2, 98, 05, 000

వెస్ట్ - 2, 39, 43, 000

కృష్ణ - 2, 48, 96, 000

గుంటూరు - 3, 95, 75, 000

నెల్లూరు - 1, 64, 93, 000

కర్ణాటక - 5, 60, 85, 000

చెన్నై - 1, 47, 56, 000

ఒరిస్సా - 75, 00, 000

నార్త్ - 88, 70, 000

అదర్స్ - 2, 60, 00, 000

యు.యస్. - 10, 08, 00, 000

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com